IND VS SL - Asia Cup లో మాత్రం శ్రీలంక చాలా టఫ్ *Cricket | Telugu OneIndia

2022-09-06 1


Asia Cup 2022:India vs Sri Lanka Preview And Head to Head Records Of IND VS SL | భారత్ వర్సస్ శ్రీలంక మధ్య ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్‌లు జరగగా అందులో భారత్ 17 మ్యాచ్‌లలో గెలుపొందింది. శ్రీలంక 7 గెలుపొందింది. టీ20 ఫార్మాట్లో భారత్ శ్రీలంక కంటే 10 మ్యాచ్‌ల విన్నింగ్‌తో ఆధిక్యం కనబర్చుతుంది. ఇకపోతే ఆసియా కప్ విషయానికొస్తే ఇరు జట్లు టఫ్ పోటీని కనబర్చాయి. ఇప్పటివరకు వన్డే, టీ20 ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్‌లు ఆసియా కప్‌లో జరగగా అందులో భారత్ 10 గెలవగా, శ్రీలంక 10 గెలుపొందింది. దీంతో ఇరు జట్లు ఈ టోర్నీలో టఫ్ అండ్ టఫ్ పోటీని కనబర్చే వీలుంది.

#asiacup2022
#indvssl
#viratkohli